ఈమధ్య సెలబ్రిటీలు కూడా తమ కూతుర్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం సోషల్ మీడియాలో ముందుగానే పాపులారిటీ తెచ్చుకొనేలా ప్లాన్ చేస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. తరచూ ఫోటోలతో యాక్టివ్ గా ఉంచి క్రేజ్ వచ్చిన తర్వాత హీరోయిన్గా సినిమాలలో నటించేలా చేస్తూ ఉన్నారు. అలా తాజాగా బుల్లితెర నటి శ్వేతా తివారి కూతురు పాలక్ తివారి కూతురు కూడా నిరంతరం సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోటోలతో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీంతో కలిసి డేటింగ్ చేస్తోందనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.


ఇబ్రహీం, పాలక్ ఇద్దరు కలిసి అప్పుడప్పుడు షికారులు చేస్తూ ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. తాజాగా తన తల్లితో కలిసి విహారయాత్రను ఆస్వాదిస్తోంది పాలక్ తివారి. ఈ విహార యాత్రలో అటు తల్లి కూతుర్లు బికినీ లుక్స్ లో ఫోటోలు వైరల్ గా మారడంతో ఇంటర్నెట్ ని షేర్ చేసేలా కనిపిస్తున్నాయి. ఈ తల్లి కూతుర్లు బికినీ ఫోటోలను షేర్ చేసిన తర్వాత పలువురు నెటిజెన్స్ మాటలతోనే కైపెక్కించేలా కామెంట్స్ చేస్తున్నారు.


ఈ ఫోటోలకు శ్వేతా తివారి బ్లాక్ అండ్ వైట్ బికినీలో కనిపించగా పాలక్ తివారి మాత్రం రెడ్ అండ్ వైట్ బికినీలో టూ హార్ట్ గా కనిపిస్తోంది. ఒకవైపు సెల్ఫీ ఫోటోలతో బికినీ అందాలతో సోషల్ మీడియాని హిటెక్కిస్తున్న ఈ తల్లి కూతుర్లు ఫోటోలను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ఈ ఫోటోలు షేర్ చేసిన తర్వాత తన ఇంస్టాగ్రామ్ కామెంట్ బాక్స్ ని బ్లాక్ చేసినట్లు ఇస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన కిసికా భాయ్ కిసికా జాన్ చిత్రంతో పాలక్ తివారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత హర్రర్ కామెడీ చిత్రాలలో కూడా నటించింది. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: