ఈ మధ్యకాలంలో చాలామంది బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ రిస్క్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు.  సినిమాలో రిస్కీ రిస్కీ స్టాంట్స్ ఉంటాయి.  రిస్కీ రిస్కీ షార్ట్స్ ఉంటాయి . అలాంటివి ఎక్కువగా డూప్ లే చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా డూప్స్ వాడుకున్నారు . అయితే ఈ మధ్యకాలంలో మాత్రం జనాలను ఇంప్రెస్ చేయడానికి డూప్స్ ని అస్సలు వాడుకోవడం లేదు . ఎంత రిస్కీ షాట్ అయినా వాళ్లే చేస్తున్నారు.  యంగ్ ఏజ్ లో ఉన్న హీరో అలా చేస్తే పర్వాలేదు . కానీ కొంచెం ఏజ్ అయిపోయిన హీరో అలా చేస్తే చాలా చాలా ప్రమాదం .


అలాంటి ప్రమాద మైన పనే చేస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు అలాంటి విస్కీ పని చేయబోతున్నాడు బాలయ్య అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారట . ఇందులో భారీ రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయట . అయితే బాలయ్య ఈ రిస్కీ షాట్స్  లో ఎట్టి పరిస్థితుల్లోను  డూప్ ని వాడనే వాడకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . తనకి కెరియర్లో ఒక సినిమా అయిన గుర్తుండిపోవాలి అని.. డూప్ లేకుండా ఒక సినిమాలోనైనా కనిపించాలనుకుంటున్నాడు అని ఆ కారణంగానే అఖండ 2 లో అస్సలు డూప్ లేకుండానే ఫైట్ సీన్స్ లో యాక్ట్ చేస్తున్నారట . ఇది నిజంగా బిగ్ రిస్కీ పని . కానీ బాలయ్య లాంటి మొండిఘట్టం ఏదైనా చేసి సాధించగలడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.


కాగా ఈ సినిమా సమ్యుక్తా మీనన్ కూడా నటిస్తుంది. ఈ సినిమాలో నిజానికి హీరోయిన్ పాత్ర కోసం నయనతార ని అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ రోల్ లోకి మలయాళి బ్యూటి సమ్యుక్తా మీనన్ వచ్చి చేరింది. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అందులో నో డౌట్. ఈ సినిమా బాలయ్య కెరియర్ లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతుంది అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: