సినిమా ఇండస్ట్రీ లోకి కొంత మంది ఎంట్రీ ఇచ్చిన కొత్త లో మంచి క్రేజ్ ను సంపాదించుకోకపోయినా చాలా కాలం గడిచాక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియ ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన మాస్టర్ అనే మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈమె చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. కానీ ఆ తర్వాత ఈమె అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఈమె నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాక సీరియల్స్ లో కూడా నటిస్తూ వచ్చింది. సీరియల్స్ ద్వారా ఈమె కు బుల్లి తెర అభిమానుల నుండి మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె తెలుగు బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ షో ద్వారా ఈమె మరింత క్రేజ్ ను పెంచుకుంది. ఈమె సినిమాల్లో నటిస్తూనే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈమె వయస్సు పెరిగినా కూడా అందాలను ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ను మెయింటైన్ చేస్తూ వస్తుంది. దానితో ఈమెకు యువతలో కూడా మంచి క్రేజ్ ఉంది.  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమె సినిమాల్లో నటిస్తూ వస్తుంది. 

ఈమె ప్రస్తుతం కూడా మంచి దశలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రియ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా వరకు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచాక మంచి గుర్తింపు ను సంపాదించుకొని ప్రస్తుతం మంచి దశలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: