
ఆ కథ ఆయనకు బాగా నచ్చేసిందట . స్టార్స్ కన్నా కూడా ఈ కథ కొత్త నటీనటులు నటిస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట. అంతే కాదు డైరెక్టర్ రిక్వెస్ట్ మేరకు ప్రభాస్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిపోతున్నారు అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి ప్రభాస్ కి ఇలాంటివి నచ్చవు. సినిమా ప్రొడ్యూసింగ్ ఇలాంటివాటికి దూరంగా ఉంటారు . కానీ ట్రెండ్ మారుతున్న మూమెంట్లో ప్రభాస్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . మొదటి నుంచి నో నో అని చెప్పిన ప్రభాస్ ఇప్పుడు ఆ పనికి ఎస్ చెప్పడంతో సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు షాక్ అవుతున్నారు .
ప్రభాస్ మనసు మార్చుకున్నాడా..? అంటూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో హీరోగా హిట్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎలాంటి హిట్ కొడతాడు అనేది బాగా వైరల్ అవుతుంది . చూడాలి మరి ప్రభాస్ ఏ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు..? అందులో నటించే నటీనటులు ఎవరు..? ఆయన కెరియర్ ఎలా మారబోతుందో..? ఈ సినిమాతో అనేది. ప్రజెంట్ ప్రభాస్ "రాజా సాబ్" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ - మాళవిక మోహన్ -రిద్ది హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు ప్రభాస్. టోటల్ కామెడీ యాంగిల్ లో ఈ సినిమా తెరకెక్కింది..!!