
దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు . సినిమా రిలీజ్ అయ్యాక క్లారిటీ వచ్చేస్తుంది . అయితే కొంతమంది నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటించడం పట్ల మండిపడుతున్నారు . అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు..?? అంటూ ఫైర్ అవుతున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కంటే ముందే ఒక సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు . ఆ సినిమా మరేంటో కాదు "జై లవకుశ".
ఈ సినిమాలో త్రీ క్యారెక్టర్స్ లో మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్ . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్శ్ క్యారెక్టర్ లో కూడా నటించడం హైలైట్ గా మారింది . దీనింపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించిన తారక్ అభిమానులు మాత్రం మొత్తం పాజిటివ్ గా మార్చేశారు. సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినా ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . చూడాలి మరి వార్ 2 సినిమాలో నిజంగానే ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్శ్ లో మాత్రమే నటించబోతున్నాడా..? ఒకవేళ నటిస్తే ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది..? సినిమా హిట్ అయితే ఎలా ఉంటుంది..? ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది..? తెలియాలి అంటే ఆగస్టు 14వ తేదీ వరకు ఆగాల్సిందే..!!