
చాలామంది స్టార్స్ తో నటించింది. ప్రభాస్ సరసన కూడా రెబల్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ ఆమె మాత్రం ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది . మిరపకాయ సినిమాలో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ సినిమా హిట్ అయిన ఆ క్రెడిట్ మొత్తం రీచాగంగోపాధ్యాయ్..అదేవిధంగా రవితేజ ఖాతాలోకి వెళ్లిపోయింది తప్పిస్తే దీక్షాసేధ్ ఖాతాలోకి రాలేకపోయింది. ఆఫ్ కోర్స్ ఈ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ కూడా అంతంత మాత్రమే అన్న టాక్ వినిపించింది .
అయితే చూసింది చూసింది చూసింది హిట్ కొట్టక పోయేసరికి ఇండస్ట్రీ నుంచే ఆమె దూరమైపోయింది . సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్న హిట్ కొట్టక పోయేసరికి మనసు బాధతో ఆమె ఇండస్ట్రీని వదిలేసింది అంటూ జనాలు మాట్లాడుకున్నారు . ఇప్పటికీ అవకాశాలు వస్తున్నా కూడా ఆమె ఇండస్ట్రీకి దూరంగానే ఉంది . దరిద్రం అంటే ఇదే అంటూ చాలామంది జనాలు అనుకుంటూ ఆమెకు కౌంటర్స్ వేస్తున్నారు . హైట్ ఉంది వెయిట్ ఉంది. కలర్ ఉంది స్కిన్ టౌన్ ఉంది మరి ఎందుకు హీరోయిన్గా సెటిల్ కాలేకపోయింది అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు..? ఇండస్ట్రీలో అంతే ఎప్పుడూ ఏమైనా జరగచ్చు..!