పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ఇండస్ట్రీలో తనదైన సత్తా చాటి పాలిటిక్స్ లోకి ఎంటర్ డిప్యూటీ సీఎం గా పదవు పొందాడు పవన్ . ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క పొలిటికల్ జీవితం తో దూసుకుపోతున్నాడు . ఇక పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పటికీ సినిమాలకి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు పవన్ కళ్యాణ్ . తాజాగా ఓజి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ నేడే థియేటర్లలో రిలీజ్ అయింది .


అంతేకాకుండా ఫస్ట్ షో తోనే మంచి టాక్ ను సంపాదించుకుంది . ప్రస్తుతం వరస కలెక్షన్స్ తో దూసుకుపోయే లాగానే కనిపిస్తుంది . ఇక ఇదిలా ఉంటే ఓజి మూవీ రిలీజ్ కొన్ని గంటలే అవుతున్నప్పటికీ క్రేజీ రికార్డులు క్రియేట్ చేస్తుంది . ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డ్ నేలకొలిపింది . భీమవరంలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదనే చెప్పుకోవచ్చు . విడుదలైన కొద్ది క్షణాల్లోనే హౌస్ ఫుల్ అవ్వడం విశేషం . అసలు ఒక్క షో కూడా కాళీ లేకపోవడం ఆశ్చర్యకరమైన చెప్పుకోవచ్చు .


మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం హౌస్ ఫుల్ గా కనువిందు చేసింది భీమవరం థియేటర్ . ఇక టికెట్లు కోసం భీమవరంలో యుద్ధాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు . అక్కడ పవన్ ఫ్యాన్స్ ఆ విధంగా ఉన్నారు మరి . ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంత రేటు అయినా టికెట్ కొని చూస్తున్నారు పవన్ అభిమాను . ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఏదేమైనప్పటికీ ఇది పవన్ కి మంచి గుర్తింపు అని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: