
సుజిత్ ఈ మూవీ కోసం 8 కోట్లు తీసుకున్నారట . ఓమీ పాత్ర పోషించిన ఇమ్రాన్ ఐదు కోట్లు అందు పుచ్చుకున్నారు . అదే విధంగా ప్రియాంక మోహన్ రెండు కోట్లు దాకా తీసుకున్నట్లు తెలుస్తుంది . మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మూడు కోట్లు తీసుకున్నాడు . ఇక గత సినిమాల కంటే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎక్కువ తీసుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ప్రజెంట్ పవన్ క్రేజ్ ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం .
ఇందువలనే పవన్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు . ఇక పవన్ నీ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగానే ఈ మూవీలో కనిపించారని పలు వర్గాలలో టాక్ నడుస్తుంది . ఇక్కడ రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ విధంగా కలెక్షన్స్ రాబట్ట ఉందో వేచి చూడాలి . ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ కి పారి సక్సెస్ అనే చెప్పుకోవచ్చు . పాలిటిక్స్ లో తనదైన సత్తా చాటుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు . ఈ క్రమంలోనే ఓజి కూడా హిట్ అవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది .