మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఈ మూవీ లో ఈమె తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడం , అలాగే ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో చాలా తక్కువ కాలం లోనే రకుల్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలుగులో ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమాల్లో నటించడం కంటే కూడా హిందీ , తమిళ్ సినిమాల్లో నటించడం పై ఎక్కువ ఆసక్తిని చూపించింది. దానితో ప్రస్తుతం ఈమె ఎక్కువ శాతం హిందీ , తమిళ్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఈమె ఆఖరుగా కొండపొలం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఈమె ఏ తెలుగు మూవీ లో కూడా నటించలేదు. అలాగే ఏ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు.

తాజాగా రకుల్ అదిరిపోయే రేంజ్ హాట్ లుక్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: