భారత దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన కార్యక్రమం ఆదార్. ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉండాలని ప్రభుత్వం చెబుతుంది. ఆదార్ అంటే మనకు సంబంధించిన పూర్తి డిటేల్స్ అందలు సంక్షిప్తమై ఉండటం అన్నమాట. అందుకే భారతీయ పౌరులు తమ అవసరాలకు కావల్సిన సర్టిఫికెట్ కు ఆధార్ కార్డు ను ఖచ్చితంగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పేద ప్రజల కోసం గ్యాస్ సబ్సీడీపై అందిస్తున్న విషయం తెలిసిందే..అయిదే ప్రతి ఒక్కరూ తమ గ్యాస్ కనెక్షన్ కి...