రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు  పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళల కనిపిస్తేచాలు మీద పడిపోయి పశువాంచ తీర్చుకుంటున్నారు. కేవలం రోడ్డుమీద తిరిగే ఆకతాయిల నుంచే కాదు... విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువుల నుంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుల నుంచి కూడా మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా లాక్ డౌన్  నేపథ్యంలో నేరాలు తగ్గాయి  అనుకుంటుండగా... ఇక్కడ ఓ  మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు తెర మీదికి వస్తున్నాయి . తాజాగా బీహార్ లో దారుణ ఘటన జరిగింది. కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న మహిళ ఐసోలేషన్ వార్డులో ఉండటంతో ఆ మహిళ పై రెండు రోజుల పాటు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు డాక్టర్. 

 

 

 దీంతో సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి కాగా ప్రస్తుతం ఇది  సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బీహార్లోని గయ ప్రాంతంలో కరోనా  వయసు బాధితుల కోసం అనుగ్రహ నరైన్ మగద్  మెడికల్ కాలేజీలో ఐసోలేషన్ వార్డును  ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఓ  మహిళకు కరోనా వైరస్  లక్షణాలు కనిపించడంతో ఆమెను ఐసోలేషన్ వార్డులో  చేర్పించారు. 25 ఏళ్ల బాధిత  బీహార్లోని గయ జిల్లాకు వచ్చింది.  ఆ  మహిళా రెండు నెల్ల ప్రయాణం కారణంగా  అబార్షన్ అయ్యింది.. అయితే తీవ్ర రక్తస్రావం అయిన  ఆ మహిళ ఐసియులో  హాస్పిటల్లో చేర్పించారు. 

 

 

మార్చి 27న అందరూ మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు  కనిపించడంతో ఐసొలేషన్  వార్డులో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఇక అక్కడే విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు ఆమెపై కామవాంఛ పెంచుకున్నారు.  2 3 తేదీల్లో ఆమెపై డాక్టర్లు అఘాయిత్యం చేసినట్లు  కుటుంబసభ్యులు  తెలిపారు. రెండు రోజుల తర్వాత కరోనా  వైరస్ టెస్ట్ లో నెగిటివ్  రావడంతో డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తయ్య కి జరిగిన విషయం చెప్పింది సదరు మహిళ. తీవ్ర స్రావం కావటంతో  ప్రాణం కోల్పోయింది .దీనిపై  పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: