తెలంగాణ ఏపీలో మళ్ళీ కలుస్తుందా ?
వరంగల్: మోడీ వాఖ్యలపై  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ  మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  మోడీ బేషారుగా క్షమాపణ చెప్పాలని.. తెలంగాణపై అక్కాసు వెళ్ళగక్కాడని ఫైర్ అయ్యారు  మంత్రి హరీష్ రావు.  మోడీకీ వలస కార్మికుల పట్ల చిన్నచూపు ఎందు కు..? వలస కార్మికులను ఎమ్మెల్యే,ఎంపీలు అపే ప్రయత్నం చేసినా వాళ్ళు ఆగాలే...గమ్యస్థానాలకు చేర్చామన్నారు  మంత్రి హరీష్ రావు.  వలస కార్మికులను చూసుకోవడంలో కేంద్రప్రభుత్వం విఫలం.. ట్రంప్ ను తీసుకవచ్చి గుజరాత్ లో మీటింగ్ పెడితే కరోనా లేదా..? అని నిలదీశారు  మంత్రి హరీష్ రావు.  వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తే కరోనా పెరిగిందని మాట్లడడం ఎంతవరకు సమాంజసమన్నారు  మంత్రి హరీష్ రావు.  ఇలా మాట్లడటం సిగ్గుచేటు..తెలంగాణ ఉద్యమంను కీంచపరిచే విధంగా మాట్లాడుతూన్నారు ప్రధాని మోడీ అని ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ  మంత్రి హరీష్ రావు.  

అమరుల త్యాగాలను చిన్నచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు..తెలంగాణకు బడ్జెట్ లో ఎమీ ఇచ్చారు......వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వాలేదు..అన్నిట్లో తెలంగాణకు మొండి చేయి..ప్రధాని మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అగ్రహించారు  మంత్రి హరీష్ రావు.  రాష్ట్ర ప్రజలను బీజేపీ నీ గమనిస్తున్నారు...అవకాశం వచ్చినప్పుడు బీజేపీ తెలంగాణపై విషము చల్లుతున్నారు..మోడీ వ్యాఖ్యలను,అమరుల త్యాగాలను కించపరచేలా చూసేవిధానాన్ని తెలంగాణ బిజెపి నాయకులు ఎలా సమర్థిస్తారు.?..ఇప్పటికైనా ఆలోచించాలన్నారు  మంత్రి హరీష్ రావు. మేము పోరాడిచేసుకుంటే తప్పా..?..మీరు చేస్తే ఒప్పా..? అని నిలదీశారు  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ  మంత్రి హరీష్ రావు.. మోడీ వ్యాఖ్యలు బేషారుతుగా వెనక్కి తీసుకునేవరకు అందరం కలిసీ వెంటాపడాలన్నారు మంత్రి హరీష్ రావు మనం అలసత్వంగా ఉంటే 7 మండలము కలిపినట్టే తెలంగాణ ను మళ్ళీ ఏపీలో కలిపేసిన కలిపేస్తారన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: