
ఇవన్నీ లైవ్ ద్వారా తెలిసేలా చేసిన అదనపు ఇఓ ధర్మారెడ్డికి జనసేన నాయుకులు ధన్య వాదాలు...అని చెప్పారు కిరణ్ రాయల్. సమా ధా నం చెప్తారా లేక మాకు నోటీస్ ఇస్తారా, టీటీడీ అధికారులు ఆలోచించుకోవాలి...ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తు న్నా ర న్నారు కిరణ్ రాయల్. నిన్నటి రోజు బయోమెట్రిక్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించారని చెప్పారు కిరణ్ రాయల్. బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు?? దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు కిరణ్ రాయల్. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేని పాలకమండలి అవసరమా...? అని పేర్కొన్నారు కిరణ్ రాయల్. పాలకమండలి సమావేశంలో ఎవరెవరు ఎంత వాటాలు తీసుకున్నారో బహిర్గతం చేయాలన్నారు కిరణ్ రాయల్.