ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటనే విషయం అందరికి తెలిసిందే. కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల దాకా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈజీగా చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీరేటు అనేది అమలవుతుండటం గమనార్హం. అలాగే ఈ స్కీమ్ లో నెలకు 3,000 రూపాయల చొప్పున కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 21 సంవత్సరాల తర్వాత రూ.15,22,221 పొందే అవకాశం ఉంటుంది.ఇక కూతురి చదువు లేదా పెళ్లి కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ చాలా బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. జనన ధృవీకరణ పత్రంను లేదా పిల్లల ఇంకా అలాగే తల్లిదండ్రుల గుర్తింపు కార్డును సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.


ఇక ఖాతా తెరిచినప్పటి నుంచి ఒక 15 సంవత్సరాలు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీ రేట్లలో మార్పులు అనేవి చేస్తుంది. పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేర్లపై అకౌంట్ ఓపెన్ చేసి కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మన కేంద్ర ప్రభుత్వం బాలికల అభివృద్ధి కొరకు ఈ స్కీమ్ ను అమలులోకి తీసుకొనిరావడం గమనార్హం. ప్రతి నెలా కూడా ఈ స్కీమ్ లో డబ్బులు జమ చేయడం ద్వారా స్కీమ్ బెనిఫిట్స్ ను బాగా పొందవచ్చు.ఆడపిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు ఈ స్కీమ్ చాలా అంటే చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు ఇంకా అలాగే పోస్టాఫీసుల ద్వారా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: