చాల మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇలా పొట్టవైపునకు తిరిగి పడుకోవడం చాలా ప్రమాదమనీ.. దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతోందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.