విద్యుత్ మీటర్లను గిరగిరా తిప్పే ఎలక్ట్రికల్ వస్తువులను కాకుండా.. హై వోల్టేజ్ లేని ఎలక్ట్రికల్ వస్తువులను ఉపయోగించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.