కర్నాటకలోని చిక్ బళ్లపూర్ కు చెందిన వెంకటరమణప్ప (68) పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని అల్లుడు కూడా బెంగళూరులో పూజారిగా పనిచేస్తున్నాడు. అతడికి వేరే పని ఉండి.. కొద్దిరోజుల పాటు గుడిలో పూజలు చేయడానికి మామయ్యకు కబురు పంపాడు.