నగరంలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రేటర్ లో పోటాపోటిగా ప్రచార పోరు జరుగుతోంది. అభ్యర్థులు ప్రత్యర్థులపై మాటల యుద్ధం కురిపిస్తున్నారు.