జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూసారంబాగ్ను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఈ డివిజన్ లో బీజేపీ గెలిచింది. డివిజన్ నుంచి పలుమారు పోటికి దిగిన బీజేపీకి ఎప్పుడూ విజయం వరించిలేదు. కానీ, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించగా.. ఆపార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం రేకెత్తింది.