చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఇంకా పీడకలాగానే ఉందని చెప్పొచ్చు.. గెలుస్తామని ధీమా గ ఉన్న బాబు కు ఇది ఒకరకముగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. చిన్నా చితక ఓటమితో అయితే టీడీపీ పార్టీ సరిపెట్టుకోలేదు. ఏకంగా పార్టీ క్యాడర్ కూలేంత పని అయిపొయింది. ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. అధికారంలో ఉన్న జగన్ ను ఇబ్బంది పెట్టె విధంగా అయన అడుగులు వేస్తూ రాజకీయానికి కళంకం తెస్తున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు జగన్ పై వేస్తూ ఆయనపై గెలిచామని పైశాచిక ఆనందం పొందుతున్నారు..