ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన కూతళ్ల హత్యల కేసులో మరోసారి సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఈ ఘటన జరగడానికి పెద్దమ్మాయి అలేఖ్యే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పురుషోత్తం, పద్మజ దంపతుల చిన్నకూతురు రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్ళింది.