భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. వంటల్లో కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. ఇక నువ్వుల నుండి వంట నూనెని తీస్తారు దీనిని వంటలలో వాడుతారు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకురుస్తాయి. అవెంటే తెలుసుకుందాం.