సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. చాల మంది పుట్టగొడుగులు తినడానికి ఇష్టపడరు. కానీ పుట్టగొడుగులు తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. ఇక ప్రపంచానికి పెను సవాలుగా మారిన కాన్సర్ నివారణలో పుట్టగొడుగులు బాగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్పారు.