జింక ఎంతో అందంగా కనిపించే వన్యప్రాణి జంతువు. అందుకే జింకను తెలంగాణ రాష్ట్ర జంతువు అని అంటారు. అయితే జింక చెంగు చెంగు గెంతుతూ జింకలు సందడి చేస్తుంటే.. చూడ ముచ్చటగా ఉంటుంది. సాధారణంగా వయసులో ఉన్న మగ జింక 130 కేజీల వరకు బరువు ఉంటుంది. అదే ఆడ జింక 50కి పైగా బరువు తూగుతుంది.