రాజకీయ పాలనలో తమిళనాడు రాష్ట్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉన్నత హోదాలో ఉన్న వారు తమకు విశ్వాసపాత్రులైన వారికే పదవి కేటాయించి.. వారికి తగ్గ ప్రాధాన్యతను ఇస్తారనే విషయంలో మరోసారి రుజువైంది. ఈ విషయంలో దివంగత నాయకురాలు జయలలిత చేయి ఎప్పుడు ముందుంటుంది.