టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని వాడకం ఎంతలా పెరిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళు కూడా తల్లిదండ్రుల చెంతకు చేరుతున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలలో చదువుతూ హాస్టల్లో ఉంటున్న కుమారుడు ఆ రోజు తిరిగి హాస్టల్కు చేరలేదు.