కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడకుండా ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుతున్నప్పటికీ ఈ వైరస్ ప్రజలను పట్టి పీడిస్తుంది. అయితే గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తిచెందుతున్నాయన్న వార్తలు భయాందోళనకు గురిచేస్తుండగా.. మరో సంచలన వార్త మన ముందుకు వచ్చింది.