దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఇక కరోనా రోగులకు ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక, బెడ్స్ దొరికిన ఆక్సీజన్ అందాకా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పిట్టలా రాలిపోతున్నారు.