చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజలకు సేవ అందించాలనే ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన స్వయంగా టీడీపీని స్థాపించారు. ఆయన టీడీపీ నుండి ఎన్నికల్లో రెండు సార్లు పోటీచేయగా రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.