దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ మహమ్మారిని అరికట్టేందుకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.