కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను మరో 21 రోజులు అంటే మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి మోదీ భారతదేశ ప్రజలకు సప్తపది అంటూ ఏడు మార్గదర్శకాలు సూచించారు. ఈ సప్తపది మార్గదర్శకాలు ఇవే...
1- వయస్సు పైబడిన పెద్దలను గౌరవించుకోవాలి
2- అత్యవసర విధుల్లో ఉన్న వారిని గౌరవించుకోవాలి
3- పేదలకు, అన్నార్తులకు మరింత సాయం చేద్దాం
4- ఏ ప్రైవేటు సంస్థ కూడా ఉద్యోగులపై వేటు వేయవద్దని సూచించింది.
5- రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి
6- ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.. సుక్షితంగా ఉండాలి
7- భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కంట్రోల్ చేయాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి