పాకిస్తాన్ ఉగ్ర  కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించే  ఉగ్రవాదుల అందరూ కేవలం పాకిస్తాన్ నుంచి వస్తారు అన్న విషయం ప్రపంచ దేశాలకు తెలుసు. ఎక్కడ ఉగ్రవాదుల దాడి జరిగినా అది పాకిస్తాన్ చేయిస్తుంది అని అందరూ అనుమాన పడుతూ ఉంటారు. అయితే దీని పాకిస్తాన్ మాత్రం  తోసిపుచ్చుతూన్నప్పటికీ ఇది అందరూ ఎరిగిన సత్యం అన్న విషయం తెలుస్తుంది. అయితే అలాంటి పాకిస్తాన్ తాజాగా పార్లమెంటులో ఒక ఆసక్తికర వాదనను తెరమీదకు తెచ్చింది. ఇటీవలె పాకిస్తాన్ స్టార్ట్ ఎక్స్చేంజి లో  కాల్పుల ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 కొంత మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి చొరబడి కాల్పులు జరగడంతో చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయాడు. అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వినిపించిన వింత వాదన ఏమిటంటే.. పాకిస్తాన్ స్టాక్  ఎక్స్చేంజ్ పై దాడిని భారత్ చేయించింది  అంటూ పాకిస్తాన్ పార్లమెంట్ లో  ఆరోపించారు. మరి ఇలా పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజి పై  భారత దాడి చేయించింది అనడానికి ఆధారాలు ఏమిటి అంటే.. బెలూచిస్థాన్  భారత్ సహకారం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్. 

 

 వాస్తవంగా అయితే పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నా ఉగ్రవాదులు సరిహద్దుల్లో నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడ్డ చేసి ఇక్కడ కొంతమంది కి ట్రైనింగ్ ఇవ్వడం లేదా తమ స్లీపర్ సెల్స్ గా  మార్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇటీవలే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ పై దాడి చేసిన ఉగ్రవాదులు  పాకిస్థాన్లోని పెరిగి పాకిస్థాన్లోని ట్రైనింగ్ తీసుకుని పాకిస్తాన్ పై దాడి చేశారని అలాంటిది భారత్ కి ఏం సంబంధం ఉంటుంది అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తాను తప్పు చేసుకుంటూ భారత్ తప్పు చేసింది  అనడంలో కారణం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: