ఇక వారితో ఎన్నో ఫన్నీ టాస్క్ లు చేయిస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. ఇటీవల వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ప్రోమో లో భాగంగా ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయినా సామ్రాట్, తనిష్, దీప్తి, అర్చనలు గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరూ కేవలం సింగిల్ గా మాత్రమే కాదు వారి తల్లులతో ఎంట్రీ ఇచ్చారు. అయితే మదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ షో టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అందరు సెలబ్రెటీలు ఎంట్రీ ఇవ్వడమే కాదు వారి మదర్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.
ఇక ఆ తర్వాత సుమ ఫన్నీ ఫన్నీ క్వషన్స్ అడుగుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఒక టాస్క్ లో భాగంగా ప్రస్తుత సెలబ్రిటీలు అందరికీ ఇక బారసాల అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు నిర్వహించింది సుమా. అటు సెలబ్రిటీలు అందరూ కూడా చిన్న వయసులో ఎలా ప్రవర్తిస్తారో అలా పాక్కుంటూ వెళ్లి బారసాల అన్నప్రాసన లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ స్కిట్ అటు నెటిజన్లు అందర్నీ కూడా ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. ఈసారి కూడా ప్రోమో చూస్తుంటే మదర్స్ డే కి మంచి ఎంటర్టైన్మెంట్ పంచేందుకు కుసుమ సిద్ధమైంది అనేది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి