ఫిట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రుల కమిటీ
హెచ్చార్ స్లాబుల కొత్త ప్రతిపాదనలు-
50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగుతో 8 శాతం హెచ్చార్ఏ
2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగుతో 9.5 శాతం
5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 12 వేల సీలింగుతో 13.5 శాతం
10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగుతో 16 శాతం
25 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగుతో 16 శాతం
సెక్రటేరీయేట్, హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగుతో 24 శాతం
ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పిన మంత్రుల కమిటీ.
ఐఆర్ రికవరీని చేయబోమని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ.
మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం.
ఐదేళ్లకోసారి పీఆర్సీని అమలు చేసేందుకు మంత్రుల కమిటీ సుముఖత.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రొబేషన్ అనంతరం కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు.
ఇంకా చర్చిం చా ల్సిన ఇత రాత్ర అం శాలను ఎనామ లీస్ కమిటీకి పంపు తామ ని ఉ ద్యోగ సంఘ నేత లకు చె ప్పింది మంత్రుల కమిటీ.ఏపీ ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెం ట్ మాత్రమే ఇస్తామని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ... ఐఆర్ రికవరీ చేయబోమని ప్రకటన చేసినట్లు తెలుస్తొంది.. ఐదేళ్లకోసారి పీఆర్సీని అమలు చేసేందుకు సుము ఖత వ్యక్తం చేసింది మంత్రుల కమిటీ
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి