ఇటీవల కాలంలో వివిధ క్రీడల్లో కొనసాగుతున్న స్టార్ ప్లేయర్లకు అటు ప్రభుత్వాలు సైతం ఎనలేని గౌరవాన్ని ఇస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ గర్వపడేలా చేసిన ఎంతోమంది ప్లేయర్లకు ఇక ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అరుదైన గౌరవాన్ని ఇస్తూ సత్కరిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో దిగ్గజా ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది పేరును మైదానాలకు పెట్టడం లాంటివి కూడా చేస్తారు అన్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడు ఏకంగా స్టార్ ఫుట్బాలర్ పేరును ఏకంగా కరెన్సీ మీద నిద్రించేందుకు సిద్ధమైంది ఒక దేశం


 ఆదేశం ఏదో కాదు అర్జెంటుగా దాదాపు 36 ఏళ్ల తర్వాత అర్జెంటినా చెప్పు టైటిల్ గెలిచి అను విషయం తెలిసింది అటు స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి కెప్టెన్సీలో బడిలోకి దిగిన అర్జెంటుగా జట్టు పటిష్టమైన ఫ్రాన్స్ను ఓడించి అదిరిపోయే విజయాన్ని సాధించాడు ఈ క్రమంలోనే అటు లియోనల్ మెస్సి తన చిరకాల వాంఛి అయిన వరల్డ్ కప్ ను గెలుచుకోవడమే కాదు ఇక తన చివరి వరల్డ్ కప్ లో తన కలను సహకారం చేసుకున్నాడు అని చెప్పారు. దీంతో ఇక లియోనాలను మెస్సిఫై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పండి


 లేకపోతే ఇక తమ దేశానికి ఫిఫా వరల్డ్ కప్ సాధించి పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అర్జెంటీనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోండి ఏకంగా తమ దేశ కరెన్సీ పై లియోనార్ మేస్త్రి ఫోటోని మూత్రగా వేసినందుకు నిర్ణయించింది ఆదేశ 100 పిసో కరెన్సీ పై అతని ఫోటో చేకెందుకు అర్జెంటుగా సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి ప్రభావం పంపినట్లు సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇకపోతే 1978లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇక జట్టులోని ఆటగాళ్లు హోటలనినాణాలపై ముద్రించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: