ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆటగాళ్లందరూ కూడా అద్భుతమైన సెంచరీలతో చెలరేగిపోతూ అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగిస్తూ  ఉన్నారు అని చెప్పాలి. తద్వారా ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పాలి. ఇక మరోవైపు భారత జట్టుకు దూరంగా ఉన్న యువ ఆటగాళ్లు అందరూ కూడా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నారు. గత కొంతకాలం నుంచి వరుసగా జరుగుతున్న దేశవాళీ టోర్నీలలో కూడా సెంచరీలు చేస్తూ విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవలే రంజి ట్రోఫీలో భాగంగా మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఋతురాజ్ గైక్వాడ్ తన బ్యాటింగ్ విధ్వంసాని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ భారీ పరుగులు చేస్తూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర భాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్న అద్భుతమైన ఇన్నింగ్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవలే మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. కానీ చివరికి నిరాశ మిగిలింది.


 ఇటీవల మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఋతురాజు కైక్వాడ్ తమిళనాడు తో జరిగిన మ్యాచ్ లో  తన బ్యాటింగ్ తో  ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అని చెప్పాలి. 184 బంతులు ఎదుర్కొన్న రుతురాజు గైక్వాడ్ 24 ఫోర్లు 8 సిక్సర్ల  సహాయంతో 195 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే ఇక ఋతురాజ్ బ్యాటింగ్ విధ్వంసం చూస్తే అటుడు ఎంతో అలవోకగా  డబల్ సెంచరీ సాధించడం ఖాయం అని అనుకున్నారు. కానీ 195 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వికెట్ కోల్పోయి ఫెవిలియన్ చేరాడు. దీంతో అతను భారీ పరుగులు చేశాడని సంతోషం ఉన్న డబుల్ సెంచరీ మిస్ అయిందనిఅభిమానులు నిరాశపడుతున్నారు. ఇక మరోవైపు కేదార్ జాదవ్ (56 )అజీమ్ కాజీ(88) పరుగులతో అర్ద సెంచరీలు పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: