శివుడు అంటే పరమ శివుడు. సౌమ్యం, శుభం, మంచి. ఇలా శివుడు అన్న పదానికి పలు అర్ధాలు ఉన్నాయి. శివం శంకరం శంభు మీసాన మీదే. శివుడి నామం తో పాపాలు పోతాయి. శివుడి దర్శనం తో ఫలితం వస్తుంది. శివుడు అంటే ఎంతో మంచి జరుగుతుంది. శివుడు అన్న ఒక్క పదం ఎంతో విలువ ఉన్నది.
 
 
శివనామం తో కష్టం తొలగి పోతుంది. శివుడ్ని స్మరిస్తే ఎంతో మంచి కలుగుతుంది. అయితే శివుడి కి ఎన్నో నామాలు ఉన్నాయి. శివుడి కి ఎన్నో రూపాలు ఉన్నాయి. శివుడి అవతారాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వీటిని వెంటనే చదివి చక్కగా తెలుసుకోండి. కేవలం శివుడు, ఈశ్వరుడే కాదు ఆదిదేవుడు,రుద్రుడు, పరమశివుడు, గంగాధరుడు, గౌరీపతి, నటరాజు, కైలాసాధిపతి, పశుపతి, గరళకంఠుడు, హరుడు, చంద్రమౌళి, ముక్కంటి, పాలాక్షుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు, దక్షిణామూర్తి.
 
 
ఇలా శివుడి కి ఎన్నో పేర్లు ఉన్నాయి. శివ పురాణం, బసవ పురాణం, కార్తీక పురాణాలు శివుడి గురించి చెప్పినవే. రామేశ్వరం, శ్రీశైలం, భీమ ఈశ్వరుడు, కేధార్ నాధ్, వారణాశి,  ఉజ్జయిని, చితా భూమి ఎలా ఎన్నో ప్రాంతాల లో శివుడి ఆలయాలు ఉన్నాయి.
 
 
అయితే దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం అని అంటారు. ఇతర గురువులు మాటల తో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. ఇలా శివుడు జ్ఞాన గురువు అవతారం కలిగి ఉన్నాడు అని కూడా అంటూ ఉంటారు. శివుడి కి ఎన్నో రూపాలు ఉన్నాయి. శివుడి అవతారాలు కూడా ఎన్నో ఉన్నాయి. కేవలం శివుడు, ఈశ్వరుడే కాదు.
 
శివం శంకరం శంభు మీసాన మీదే...శివం, శివం

మరింత సమాచారం తెలుసుకోండి: