గతంలో వాచెస్ అంటే ఎక్కువగా సమయాన్ని చూసుకొని ఒక గ్యాడ్జెట్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు వాచెస్ మాత్రం పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాచెస్ అన్ని ఎక్కువగా స్మార్ట్ వాచెస్ గానే అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ స్మార్ట్ వాచెస్ ను కూడా కనుగొనడం జరుగుతోంది పరిశోధకులు. దీంతో ఈ వాచ్ లపై అమ్మకాలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రముఖ బ్రాండెడ్ కలిగిన అన్ని సంస్థల నుండి స్మార్ట్ వాచ్ లు వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రియల్మీ టెక్ లైఫ్ అనే ఒక స్మార్ట్ వాచ్ ని విడుదల చేయడం జరిగింది. అది కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల లో ఇండియాలో లాంచ్ చేయనుంది. అందుకు సంబంధించి ఫ్యూచర్ లపై ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ వాచ్ లో ఏకంగా 110 కి పైగా స్పోర్ట్స్ మొడ్స్  ను అమర్చడం జరిగిందట. ఈ స్మార్ట్ వాచ్ వాటర్ ఫ్రూట్ మరొక ప్రత్యేకత కూడా ఉన్నది.

ఈ స్మార్ట్ వాచెస్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ వాచ్ 1.69 అంగుళాల టచ్ స్క్రీన్ తో కలదు.

ఇక 150కిపైగా వాచ్ ఫేసెస్..600 నిట్ స్పీక్ బ్రైట్నెస్ వంటివి కాకుండా ఇతర ఫీచర్లు కూడా ఇందులో ప్రత్యేకంగా కలదు.

ఇక వీటితోపాటుగా మీ స్మార్ట్ వాచ్ లో spo 2 , ట్రాకింగ్, గుండె సంబంధిత విషయాన్ని తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన అమెరికా అమర్చారు. ఇందులో సరికొత్త అధునాతన అనిత ఫీచర్లు కూడా అమర్చడం జరిగింది.

ఈ స్మార్ట్ వాచ్ వాటర్ రెసిస్టెంట్ తో పాటు, ఎక్కడైనా మనం 50 మీటర్ల లోతు వరకు వెళ్ళిన వాటర్ లో ఈ వాచి పనిచేస్తుందట. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు పది రోజులపాటు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: