బిగ్ బాస్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ముద్దు గుమ్మల్లో ఒకరి అరియనా.. చూడటానికి కేజి కండ లేకున్నా కూడా తన హాట్ అందాలతో బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్య స్టార్ మాలో తెగ హడావిడి చేసింది. లవ్ ట్రాక్ నడిపింది. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేసి మరీ తన పర్సనల్ మేటర్ రివీల్ చేసేసింది. యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి పేరు సంపాదించుకుంది.