కలవారి కోడలు , చంద్రముఖి వంటి సీరియల్స్ లో నటించిన నవీన, తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది అయితే ఈమె భర్త పేరు యాట సత్యనారాయణ. ఈయన కలవారి కోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు వంటి సీరియల్స్ కు నిర్మాతగా పని చేశారు.కల్యాణ వైభోగం, యమలీల వంటి సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన నటి భావన. తన నటనతో అందరిని బాగా మెప్పిస్తోంది. నటి భావన భర్త పేరు విజయ్ కృష్ణ. ఇతను ప్రస్తుతం మా టీవీ లో ఇంటింటా గృహలక్ష్మి అనే సీరియల్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.