చక్రవాకం సీరియల్ ద్వారా బాగా పాపులారిటీని అందుకున్న పావని , సింహాద్రి సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమై, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకొని పిల్లలతో సెటిలైంది.