టెక్నాలజీ రోజు రోజుకు పరుగులు పెడుతుంది.. కొత్త కొత్త వస్తువుల ను తయారు చేస్తారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌వాచ్ ఒక గాడ్జెట్‌గా మారడం ద్వారా ప్రజలకు అందుబాటు లోకి వచ్చింది, ఇది సాంకేతిక పరిజ్ఞానం లోనే కాకుండా ఆరోగ్యం లో కూడా వారిని ముందు ఉంచుతుంది. ప్రజలకు అవగాహన కలిగించడంలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఇకపోతే కంపెనీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా కొత్త రకం వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.తాజాగా మరో కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో ఒక వాచ్. ను విడుదల చేసింది. ఆ కంపెనీ ఎంటి .. వాచ్ ప్రత్యేకత లు మొదలగు అంశాలు చూద్దాం. జీబ్రోనిక్స్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లు ఎలా ఉన్నాయో మరియు దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం ఈ జెబ్రోనిక్స్ స్మార్ట్ వాచ్ ZEB-FIT2220CH లో, సంస్థ అనేక రకాల స్పోర్ట్స్ మోడ్‌ల ను ఇచ్చింది.
ఇది కాకుండా, హృదయ స్పందన రేటు, రక్తపోటు, రక్తం లో ఆక్సిజన్ స్థాయిని ఈ స్మార్ట్ వాచ్ లో పర్యవేక్షించవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 3.3- అంగుళాల రౌండ్ డిస్ప్లే ను కలిగి ఉన్నాయి. స్మార్ట్ వాచ్ ధర గురించి మాట్లాడితే, కంపెనీ స్మార్ట్ వాచ్‌కు 2999 ధర నిర్ణయించింది, దీని ఫీచర్ల ప్రకారం ధర ఎక్కువ అని చెప్పలేము. జీబ్రోనిక్స్ ఈ గడియారాన్ని రోజ్ గోల్డ్, గ్రే, బ్లాక్ సహా పలు కలర్ బ్యాండ్ ఎంపికలలో విడుదల చేసింది.. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ప్రముఖ వెబ్ సైట్లో ఈ వాచ్ దొరుకుతుంది.. ఇప్పటికే ఈ వాచ్ సేల్స్ మాములుగా జరగలేదని చెప్పాలి. ఈ వాచ్ కు ఉన్న ఫీచర్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సేల్స్ కూడా దూసుకుపోతున్నాయి..