యూత్ ఇప్పుడు ఎక్కువగా రోమాన్స్ కు అట్రాక్ట్ అవుతున్నారు. సినిమాల ప్రభావం కాస్త ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే.. సినిమాలలొ వచ్చే సీన్స్ తో కొన్ని ఆసాంఘిక కార్య కలాపాలకు ఆకర్షితులు అవుథున్నారు.. రొమాన్స్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా భావిస్తున్నారు.. విద్యార్థులు అయితే మరీ దారుణం అని చెప్పాలి. క్లాసు రూమ్ లోనే అన్నీ పనులు కానిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. అందరు చూస్తారు అనే సంగతి కూడా మర్చిపోతున్నారు..తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియో షాక్ ఇస్తుంది.


అందులో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ వీడియో లో ఇద్దరు లవర్స్ ఓ క్లాస్‌రూమ్‌లో సరసాలు ఆడుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. అయ్యో! ఏంటిది.. నలుగురి మధ్య ఉన్నామనే ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నారేంటి.? అది కూడా క్లాస్‌ రూమ్‌లో ప్రొఫెసర్ ఉండగానే రొమాన్స్ చేసుకుంటున్నారు. యువకుడు అమ్మాయి చెంప పై ముద్దు పెట్టాడు.ఆదమరిచి రొమాన్స్ చేయడం గమనార్హం..


అలా ఆ ఇద్దరు రొమాన్స్ లో మునిగి తెలుతన్న సమయంలొ ఓ వ్యక్తి వీడియో తీసారు.. షూట్ చేస్తున్న కెమెరా యాంగిల్‌ను ముందుకు తీసుకొస్తే.. అసలు విషయం మీకే అర్ధమవుతుంది. వీడియో చివర్లో సస్పెన్స్ బయట పడుతుంది.జుట్టు వెనకాల కూర్చున్నది ఓ అబ్బాయి. వేరొక అబ్బాయి.. కేవలం తన స్నేహితుడితోనే రొమాన్స్ చేస్తున్నట్లుగా నటించాడు. అది మొదటి సారి చూసిన ఎవరైనా అమ్మాయి తో నే అనుకుంటారు.ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది... అది ఆ వీడియో లో వున్న అసలు మ్యాటర్.. ఫన్నీగా వుండే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి: