అన్నాచెల్లెళ్ల బంధం అంటేనే ఎంతో పవిత్రమైనది.అయితే అలాంటి పవిత్రమైన బంధానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాళ్లు కలంకం తెచ్చారు. సొంత అన్నా చెల్లి అయి ఉండి ఒకే బాత్రూం లో అది కూడా నగ్నస్నానం చేసి భార్య ఫ్యుజులు అవుట్ అయ్యేలా చేశారు.ఇక విషయంలోకి వెళ్తే.. మలేషియా కి చెందిన ఓ మహిళ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే ఆ వ్యక్తికి సంబంధించి చూడకూడంది ఒకటి చూసి షాక్ అయిపోయింది.అదేంటంటే.. ఆ మలేషియా కి చెందిన మహిళ భర్త తన సొంత చెల్లెలితోనే ఒకే బాత్రూం లో నగ్న స్నానం చేశాడు.అది చూసిన ఆ మహిళ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఇదేంటి అన్నాచెల్లెళ్లు అయి ఉండి ఇలా బాత్రూంలో నగ్నంగా స్నానం చేయడం ఏంటి అని షాక్ లో మునిగిపోయిందట.

 ఆ తర్వాత బయటకు వచ్చినా భర్తని నిలదీయగా ఇందులో తప్పేముంది..మా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.మేం చిన్నప్పటి నుండి ఇలా ఒకే బాత్రూం లో చేసే వాళ్ళం. మా మధ్య పవిత్ర బంధం ఉంది. ఇందులో నువ్వు తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. మేమిద్దరం ఎంతో పవిత్రంగా ఉన్నాం. మా మధ్య అన్న చెల్లె అనే పవిత్ర బంధం ఉంది.దీన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని ఆ మహిళనే బెదిరించాడట. అయితే అన్నా చెల్లి మధ్య ఒక వయసు వచ్చే వరకే సాన్నిహిత్యం అనేది ఉంటుంది.ఆ తర్వాత అమ్మాయిలు మగవాళ్ళతో ఎలా ఉంటారో సొంత అన్నదమ్ములతో కూడా అలాగే ఉంటారు. 

అలాంటిది వాళ్ళిద్దరూ కలిసి నగ్న స్నానం చేయడం చూసి ఈ మహిళ షాక్ అయిపోయింది. ఇదేంటి అన్న చెల్లె ఇలా ఉంటారా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.ఇక ఈమె పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు అసలు వాళ్ళు రియల్ అన్నా చెల్లెళ్ళేనా.. ఇప్పటివరకు సొంత అన్నా చెల్లి ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పని చేయలేదు అంటే..మరి కొంతమంది ఏమో కలి కాలం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ అన్నా చెల్లెళ్ల  బంధానికే మాయని మచ్చ తెచ్చారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: