బిడ్డకు జన్మనివ్వాలి అనుకోవడం ప్రతి ఆడపిల్ల కోరిక. అయితే మహిళలు గర్బం దాల్చిన దగ్గర నుండి డెలివరీ అయ్యే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు చెబుతుంటారు. ఇక గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. డాక్టర్ సూచన మేరకు ఏయే ఆహార పదార్థాలను తినమని చెబుతారో వాటినే తినాలి.