కొబ్బరి పలావ్ కావలసిన పధార్థాలు : పలావ్ బియ్యం : ¼ కిలో యాలకులు : ఒకటి మసాలా ఆకులు : మూడు పచ్చి బఠానీ : 1 కప్పు కొబ్బరి : 1 చిన్న కప్పు అల్లం : చిన్నముక్క వెల్లుల్లి : 1 నూనె : ¼ కప్పు జీడిపప్పు : 5 ఉల్లిపాయలు : ఒకటి లవంగాలు : రెండు దాల్చినచెక్క : రెండు నెయ్యి : 2 చెంచాలు పొదీనా : కొంచెం ఉప్పు : సరిపడినంత కొత్తిమీర : కొంచెం