ముఖంపై మచ్చలను ఈజీగా తొలగించే ఇంటి చిట్కాలు: అలోవెరా జెల్‌ని ముఖానికి రాయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో చర్మానికి సంబంధించిన చాలా రకాల పోషకాలు విచ్చలవిడిగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజు దీనిని చర్మానికి అప్లై చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు.ఇంకా అంతేకాకుండా ముఖం పై ఉన్న జిడ్డు మొత్తం కూడా చాలా సులభంగా తొలగిపోతుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అలోవెరా జెల్‌ని ముఖానికి వాడండి.ఇంకా అలాగే చర్మ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్న వారికి బంగాళదుంప రసం కూడా చాలా బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా  బంగాళదుంప రసాన్ని తీసుకొని అందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి ముఖానికి బాగా పట్టించి ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేసి శుభ్రం చేసుకుంటే చాలా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.ఇంకా అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా చాలా ఈజీగా మీకు ఉపశమనం లభిస్తుంది.


పిగ్మెంటేషన్ లేదా డార్క్ స్పాట్స్ ఇంకా సూర్యరశ్మి కారణంగా టాన్డ్ స్కిన్ ఉన్నవారు తప్పకుండా వారి స్కిన్ కి పసుపుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ని వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు చాలా ఎక్కువ లభిస్తాయి. కాబట్టి చాలా సులభంగా చర్మ సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయి.ఇంకా టమాటో లో ఉండే గుణాలు చర్మం లో పేరుకుపోయిన మెలనిన్ ఉత్పత్తిని చాలా సులభంగా తగ్గిస్తుంది. ఇంకా అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా టమాటో జ్యూస్ ని ముఖానికి అప్లై చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా అప్లై చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల ఉంచితే మీరు ఖచ్చితంగా మంచి ఫలితం పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: