ముఖం పై జిడ్డుని ఇలా పోగొట్టుకోండి ?

ఇక జిడ్డు ముఖం సమస్యతో బాధపడుతున్న వారు గంధాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అదనపు నూనెను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.ఆల్కహాల్, కెఫిన్‌ ఎక్కువగా తీసుకుంటే జిడ్డు సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల చర్మం డ్రైగా మారుతుంది. దీనివల్ల సేబాషియస్ గ్రంథులు ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి.ఇక కొందరు అయితే తమ ముఖాన్ని నిత్యం కడుగుతూనే ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ముఖం డ్రైగా మారుతుంది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఆయిల్‌ స్కిన్‌కు కారణమవుతుంది.అలాగే కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్‌ కారణంగా కూడా ముఖం జిడ్డుగా మారుతుంది. కాబట్టి రోజూ కనీసం 7 నుంచి 8 లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 


ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.ముఖం పై జిడ్డుని ఇలా పోగొట్టుకోండి.
జిడ్డు సమస్యతో ఇబ్బందిపడే వారు మాయిశ్చరైజర్‌ను కచ్చితంగా ఉపయోగించాలి. మాయిశ్చరైజర్‌ను అప్లై చేయకపోవడం వల్ల పొడిబారుతుంది. జిడ్డుగల ముక్కు కోసం మీరు జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక జిడ్డు సమస్యకు చెక్‌ పెట్టడానికి సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ ముక్కుపై పేరుకుపోయిన అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. గ్రీన్‌టీ బ్యాగ్‌లతో ముక్కుపై మసాజ్‌ చేసుకోడం ద్వారా జిడ్డు సమస్య నుంచి బయటపడొచ్చు. దీనికి కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌.అందువల్ల ఈ సమస్యని తగ్గించుకోవచ్చు.ఈ టిప్స్‌ పాటించడం ద్వారా జిడ్డు ముఖం సమస్యకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జిడ్డు సమస్యకి చెక్ పెట్టండి.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. ముఖం పై జిడ్డుని చాలా ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: