కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్. లెఫ్టినెంట్ గవర్నర్ని తొలగించాలని డిమాండ్. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.