తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాస్కులు ధరించని కారణంతో ఇప్పటి వరకు 35,308 కేసులు నమోదు అయ్యాయి. అలాగే భౌతిక దూరం పాటించనందుకు రాష్ట్రవ్యాప్తంగా 1211 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణపై 82 కేసులు నమోదు అయ్యాయి.